kothavalasa.in - Kothavalasa - Red Star Youth - SVASA

Description: This is Kothavalasa Village Student Youth Organization...!!! Also known as SVASA (Swamy Vivekananda Association for Social Activities).

social activities (23) kothavalasa (2) bobbili (2) red star youth (1) redstaryouth (1) svasa organization (1) svasa (1) kothavalasa village (1) seethanagaram (1) swamy vivekananda (1)

Example domain paragraphs

స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర నాథ్ దత్. ప్రముఖ సాధువు రామకృష్ణ పరమహంస గారి  దగ్గర శిష్యుడిగా చేరారు స్వామీ వివేకానంద. రామకృష్ణ  గారి ప్రభావంతో 25 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు. ఆ తరువాత, ఆయన పేరు స్వామి వివేకానందగా మార్చుకున్నారు.

మిగతా శిష్యుల లాగే రామకృష్ణ  గారి దగ్గర అన్ని బోధనలూ, భారతీయ సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, యోగా వంటివి నేర్చుకున్నారు. వాటిని అమెరికా సహా చాలా దేశాలకు వెళ్లి బోధించారు. అలా ఆయన భారత గొప్పదనాన్ని విదేశీయులకు చాటిచెప్పారు.  1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన సదస్సులో  వివేకానందుని  ప్రసంగం  ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత పెద్దల సమక్షంలో వివేకానంద “సోదరీమణులు .. సోదరులు” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు చికాగోలోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌లో కొన్ని నిమిషాల పాటు చప్పట్లతో మోత

రామకృష్ణ పరమహంస గారు మరణించిన తరువాత  స్వామి వివేకానంద 1897లో కోల్‌కతాలో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. ఒక సంవత్సరం తరువాత, ఆయన గంగా నది ఒడ్డున బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు.  తన 39వ వివేకానంద  1902 జూలై 04న బేలూరు మఠంలో మరణించారు.